విరోధి నామ సంవత్సర శుభాకాంక్షలు .....
నూతన సంవత్సరానికి స్వాగతించటం ఎంత ముఖ్యమో ...
సర్వధారికి సరైన వీడుకోలు కూడా అంతే ముఖ్యం....
నేర్చుకున్న పాఠాలు - నేర్పిన పాఠాలు
ఆనంద సమయాలు - బాధాకర సంఘటనలు
కొత్తగా చేరిన చెలిమి బంధాలు - పాత పరిచయాలు
ఉత్సాహకర అనుభవాలు
అల్లర్లు - చిల్లర పనులు .. :-)
వెరసి - తీపి చేదు ఖారం పులుపు వెగటు
ఇలా సర్వ రుచుల సమపాళ్ళ మిశ్రమమైన 365 రోజుల సర్వధారిని
ఇన్ని విషయాలు నేర్పినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ .............
గత సంవత్సరంలో మిగిలిన పనులను పూర్తి చేసేందుకు ఆశీర్వదించమని దేవున్ని ప్రార్ధిస్తూ .....
విరోధి నామ సంవత్సర శుభాకంక్షలు...
మీ విశ్వ
No comments:
Post a Comment